హైదరాబాద్: నేటి నుంచి బీర్ల ధరలు 15 శాతం పెంపు

60பார்த்தது
హైదరాబాద్: నేటి నుంచి బీర్ల ధరలు 15 శాతం పెంపు
హైదరాబాద్ రాష్ట్రంలో బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నాయి. విశ్రాంత జడ్జి జస్టిస్ జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ సిఫార్సు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సవరణతో ప్రస్తుతం ఉన్న ఎంఆర్‌పి పై 15 శాతం పెరుగుతుంది. కొత్త ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి.

தொடர்புடைய செய்தி