లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రామారావు పటేల్ పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.