30 రోజుల్లో 10 టీ20లు.. భార‌త జ‌ట్టు బిజీ షెడ్యూల్ ఇదే

6627చూసినవారు
30 రోజుల్లో 10 టీ20లు.. భార‌త జ‌ట్టు బిజీ షెడ్యూల్ ఇదే
ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న భారత క్రికెటర్లు జూన్ 26 నుంచి జూలై 26 వరకు నెల రోజుల వ్యవధిలో మొత్తం 10 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 26, 28 తేదీలలో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, అలాగే జూలై 23, 25, 26 తేదీలలో జింబాబ్వేతో మూడు టీ20లు ఆడనుంది భారత జట్టు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ టీ20 సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్