బ్యాంక్ ఆఫ్ బరోడాలో 104 ఉద్యోగాలు

5655చూసినవారు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 104 ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 104 పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 16వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీతో పాటు మాస్టర్ డిగ్రీ, మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా అర్హతగా పేర్కొన్నారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపులు కూడా ఉన్నాయి. జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ.850, SC, ST, దివ్యాంగులకు రూ.175 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్