బ్యాంక్ ఆఫ్ బరోడాలో 104 ఉద్యోగాలు

7939చూసినవారు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 104 ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (WMS) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 104 ఖాళీలు ఉన్నాయి. ఏవీపీ II– గ్రూప్ హెడ్, ఏవీపీ- II-– టెరిటరీ హెడ్, డిప్యూటీ మేనేజర్– సీనియర్ రిలేషన్​షిప్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్– వెల్త్ స్ట్రాటజిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు. దరఖాస్తులు మార్చి 27 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలకు www.bankofbaroda.bank.in ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్