ఐసీఏఐలో 108 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు

3788చూసినవారు
ఐసీఏఐలో 108 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఐసీఏఐ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎల్ఎల్​బీ, సీఏ, ఎం.ఫిల్/ పీహెచ్ డీ అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 108 ఖాళీలు ఉన్నాయి. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు, అయితే రిజర్వ్డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు icaisr.onlineregistrationform.org ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్