గబ్బిలం కాటుతో 11 ఏళ్ల బాలుడు మృతి

12770చూసినవారు
గబ్బిలం కాటుతో 11 ఏళ్ల బాలుడు మృతి
కెనడాలోని ఒంటారియోలో 11 ఏళ్ల బాలుడు గబ్బిలం కాటు వల్ల రేబీస్ వ్యాధితో మరణించాడు. 2024లో సమ్మర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలసి ఒంటారియో వెళ్ళిన బాలుడు నిద్రలేవగానే ముఖంపై గబ్బిలం వాలింది. తండ్రి గబ్బిలాన్ని పక్కకు తోసి, గాయాలు లేవని నిర్ధారించుకున్నా, 19 రోజుల తర్వాత బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, ముఖం మొద్దుబారడం వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బాలుడికి రేబీస్ వ్యాధి నిర్ధారణ అయింది. వైరస్ మెదడుకు సోకడంతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.

సంబంధిత పోస్ట్