ఈ వారం ఓటీటీల్లో సినిమాల సందడి

4192చూసినవారు
ఈ వారం ఓటీటీల్లో సినిమాల సందడి
ఈ వారం థియేటర్లలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈషా రెబ్బా నటించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఓటీటీల్లో కూడా సందడి నెలకొంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్స్ట్, ఆపిల్ టీవీ ప్లస్, జీ5, మనోరమ మ్యాక్స్, హులు వంటి ప్లాట్‌ఫామ్‌లలో జనవరి 30న 'ధురంధర్', 'మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్', '97 మినిట్స్', 'దల్ దల్', 'క్రిస్టీ', 'ది లాంగ్ వాక్', 'సర్వం మాయ', 'పతంగ్', 'యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3', 'దేవ్‌కెళ్', 'గులాబ్ జామూన్', 'ఎల్లామెక్‌కే' వంటి మొత్తం 12 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్