శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

17382చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులు 12 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. శుక్రవారం సర్వదర్శన కంపార్టుమెంట్లు నిండిపోయి, నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు బారులు తీరారు. గురువారం 66,304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.51 కోట్లుగా నమోదైంది. 31,811 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్