నెల్లూరు పెన్నానదిలో చిక్కుకున్న 14 మంది యువకులు

10416చూసినవారు
నెల్లూరు పెన్నానదిలో చిక్కుకున్న 14 మంది యువకులు
AP: నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీ వద్ద పెన్నా నదిలో 14 మంది యువకులు చిక్కుకున్నారు. సోమవారం సాయంత్రం జూదం ఆడేందుకు నది మధ్య ప్రాంతంలోకి వెళ్లారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో నదిలోనే చిక్కుకుపోయారు. స్థానిక టీడీపీ నాయకుల సమాచారం మేరకు ఆర్డీవో, నవాబుపేట పోలీసులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు ప్రారంభించారు. మంత్రి నారాయణ ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్