15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం (వీడియో)

9468చూసినవారు
AP: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో 15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం రేపింది. జీడి పిక్కలు సేకరిస్తున్న సమయంలో గిరిజనులకు విష సర్పం కనిపించింది. దాంతో గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. పామును కర్రలతో కట్టి చంపేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్