డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్: గడ్కరీ ప్రకటన

649చూసినవారు
డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్: గడ్కరీ ప్రకటన
దేశంలో ఈ20 పెట్రోల్‌పై చర్చ జరుగుతుండగానే, కేంద్రం డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యూటనాల్‌ను కలిపే కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి, స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఐసోబ్యూటనాల్ మిక్సింగ్ ప్రక్రియ పైలట్ ప్రాజెక్టుగా కొనసాగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్