16 వేల బాంబులు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

6986చూసినవారు
ఇరాన్, మిత్ర దేశాలపై అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడులకు సంబంధించిన వివరాలను తాజాగా ఐడీఎఫ్ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్‌పై దూసుకెళ్లాయని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. ఈ ఫైటర్ జెట్లు 16 వేలకుపైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది. యుద్ధం మొదలైన నాటి నుంచి 4 వేల లక్ష్యాలపై 10 వేలకుపైగా దాడులు జరిగాయని ఐడీఎఫ్ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్