భారతదేశంలో 16వ జనగణన ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో భాగంగా, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలను జనగణన ప్రయోజనాల కోసం 'వివాహితులు'గానే పరిగణించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం జనగణనలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది.