1700 ఏళ్ల నాటి శాకంబరీ ఆలయం.. ఆకుకూరలు, కూరగాయల నైవేద్యం!

2149చూసినవారు
రాజస్థాన్‌లోని అతిపెద్ద ఉప్పునీటి సాంభర్ సరస్సు మధ్యలో 1,700 ఏళ్ల నాటి శాకంబరీ మాత ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా ఆకుకూరలు, కూరగాయలను సమర్పించడం ప్రత్యేకత. ఏటా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఉప్పునీటితో చుట్టూ ఉన్నప్పటికీ, ఆలయ పరిసరాలు నిత్యం పచ్చదనంతో కళకళలాడుతుండటం ఇక్కడి విశేషమని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్