రేపు రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ

44చూసినవారు
రేపు రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ
AP: రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణ రంగంలో కీలక ముందడుగు వేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించి, వారి సొంత ఇంటి కలను నిజం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్