దేశంలో 20 కొత్త జల మార్గాలు

10391చూసినవారు
దేశంలో 20 కొత్త జల మార్గాలు
కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకారం దేశంలో 20 కొత్త జల మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ మార్గాలు ప్రారంభం కావడానికి స్పష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. జల మార్గాల్లో రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు యువతకు ప్రత్యేక శిక్షణ సంస్థలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ 20 జల మార్గాల ద్వారా దేశంలో వస్తు రవాణా మరింత వేగవంతం, సమర్థవంతంగా పెరుగుతుందని కేంద్రం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్