SBIలో 2,273 ఉద్యోగాలు

3878చూసినవారు
SBIలో 2,273 ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయసులో సడలింపు ఉంటుంది. స్థానిక భాషను చదవడం, రాయడం తెలిసి ఉండాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మరిన్ని వివరాలకు sbi.bank.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్