'ఉపా' చట్టం కింద మరో 23 మంది ఉగ్రవాదుల గుర్తింపు

14372చూసినవారు
'ఉపా' చట్టం కింద మరో 23 మంది ఉగ్రవాదుల గుర్తింపు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తయ్యిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన 23 మంది కార్యకర్తలను ఉగ్రవాదులుగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో దాడులు, డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా, చొరబాట్లు, నియామకాలలో వీరి ప్రమేయం ఉన్నట్లు పేర్కొంది. ఈ చర్యతో మొత్తం ప్రకటించబడిన ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరింది.

సంబంధిత పోస్ట్