24 రోజులు.. చిన్నారి ఎక్కడ? పోలీసుల ప్రత్యేక ప్రయత్నాలు!

0చూసినవారు
24 రోజులు.. చిన్నారి ఎక్కడ? పోలీసుల ప్రత్యేక ప్రయత్నాలు!
AP: కాకినాడలోని సీహెచ్ అగ్రహారంలో 24 రోజుల క్రితం అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గ్రామాల్లో గోడపత్రికలు, కరపత్రాలు పంచుతూ, కూలీలను విచారిస్తూ చిన్నారి ఆచూకీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నారిని గుర్తించిన వారికి రూ. 1 లక్ష నగదు బహుమతిగా ప్రకటించారు. స్థానికులు కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్