తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

8373చూసినవారు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమలలో శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్​మెంట్లు భక్తులతో నిండి ఆక్టోపస్ భవనం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 74,636 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్