248 మంది పోలీస్ కానిస్టేబుల్స్‌కు పదోన్నతులు

65చూసినవారు
248 మంది పోలీస్ కానిస్టేబుల్స్‌కు పదోన్నతులు
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF)లో 248 మంది పోలీస్ కానిస్టేబుల్స్‌కు పదోన్నతులు కల్పించింది. వారిని హెడ్ కానిస్టేబుల్స్‌గా అప్ గ్రేడ్ చేస్తూ శుక్రవారం హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్