AP: ప్రశ్న రావణ్ కేసుల్లో బెయిల్ కోసం జడ శ్రావణ్ కృషి చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, జడ శ్రావణ్ ఒక పాత వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన మాట్లాడుతూ... వైఎస్
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడేందుకు తన సొంత డబ్బు రూ. 25 కోట్లు ఖర్చు చేశానని, 5 వేల కేసులను వాదించి గెలిచానని తెలిపారు. అయితే 2024 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ. 23,86,000గా, 2023-24 ఆదాయం రూ. 3,62,000గా చూపించారని విమర్శలు వస్తున్నాయి.