విశాఖలో 25 వేల ఉద్యోగాలు: కాగ్నిజెంట్ సీఈవో (వీడియో)

0చూసినవారు
AP: కాగ్నిజెంట్ సంస్థల సీఈవో రవికుమార్ కీలక ప్రకటన చేశారు. 25,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. 22 ఎకరాల్లో విశాఖ క్యాంపస్ నిర్మించనున్నట్లు తెలిపారు. తాత్కాలిక క్యాంపస్‌లో 500 మంది పని చేయనున్నారని వెల్లడించారు. విశాఖకు వెళ్లడానికి 4,500 మంది ఉద్యోగులు ముందుకొచ్చారని చెప్పారు.

సంబంధిత పోస్ట్