DSC ధర్నా కేసులో 28 మందికి బెయిల్.. ఇద్దరికి రిమాండ్

27చూసినవారు
DSC ధర్నా కేసులో 28 మందికి బెయిల్.. ఇద్దరికి రిమాండ్
AP: విజయవాడలో DSC ధర్నా కేసులో మాచవరం పోలీసులు 30 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 28 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేయగా, రాజశేఖర్, చెన్నారావు అనే ఇద్దరికి రిమాండ్ విధించింది. ధర్నాలో పాల్గొన్న వారిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్