రష్యా సైనిక విమానం కూలి 29 మంది మృతి

28108చూసినవారు
రష్యా సైనిక విమానం కూలి 29 మంది మృతి
తూర్పు ఐరోపాలోని క్రిమియాలో రష్యాకు చెందిన సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఒక కొండను ఢీకొని కూలిపోవడంతో 29 మంది మరణించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా తెలిపింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్