త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి పార్థసారథి

51చూసినవారు
త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి పార్థసారథి
AP: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఈ నెల 29న ఇళ్ల ప్రారంభ కార్యక్రమం జరగాల్సి ఉండగా.. మొంథా తుఫాన్ వల్ల వాయిదా పడిందన్నారు. అర్బన్ పరిధిలో ఇప్పటికే 41 వేల ఇళ్లను మంజూరు చేశామన్నారు. వచ్చే నెల 30 వరకు రూరల్ పరిధిలో ఇంటి కోసం ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుంటే అప్లై చేసుకోవాలన్నారు. మరోవైపు టిడ్కోకు రాష్ట్ర ప్రభుత్వం రూ.540 కోట్లు మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్