ఒకేసారి 3 నెలల రేషన్.. ఏప్రిల్‌ నెలలోనే సరఫరా

8045చూసినవారు
ఒకేసారి 3 నెలల రేషన్.. ఏప్రిల్‌ నెలలోనే సరఫరా
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గోదాముల్లో భారీగా నిల్వలు పెరగడంతో, మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్‌లోనే అందించనుంది. ఏప్రిల్ నెల మొత్తం పంపిణీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా ప్రారంభమైందని, ఎలాంటి అంతరాయం లేకుండా పంపిణీ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్