విశాఖలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌

4028చూసినవారు
విశాఖలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌
AP: విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీలలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్-2026 జరగనుంది. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు, గ్లోబల్ సీఈఓలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. 21 దేశాల ప్రతినిధులు, 11 మంది అంతర్జాతీయ మంత్రులు, 26 మంది ప్రముఖ స్పీకర్లు పాల్గొనేందుకు అంగీకారం తెలిపారు. ఈ సదస్సు కేవలం పెట్టుబడి ఒప్పందాలకే పరిమితం కాకుండా, ఏపీ యువతలో నూతన ఆవిష్కరణలు, నవ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే వేదికగా మారాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.  ప్‌ సమ్మిట్ కూడా నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్