ఆరోగ్య బీమాలో 3,257 వైద్య సేవలు

22237చూసినవారు
ఆరోగ్య బీమాలో 3,257 వైద్య సేవలు
AP: ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న 3,257 వైద్య సేవలను ఆరోగ్య బీమా పథకం కింద హైబ్రిడ్ విధానంలో అందరికీ కొనసాగిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. నూతన విధానంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిల్లో 324 వైద్య సేవలను అందించడం ద్వారా వాటి పాత్ర పెంచుతామన్నారు. అరుదైన 197 రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తామన్నారు. ఉచితంగా వైద్యం పొందుతున్న 1.43 కోట్ల కుటుంబాలకు రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బీమా కల్పిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్