సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తొందర్లోనే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత తమదేనని ఆయన పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, అవతలి వారికి వ్యవస్థలను చెడగొట్టే రికార్డు మాత్రమే ఉందని చంద్రబాబు ఆరోపించారు.