4,098 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

7900చూసినవారు
4,098 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
4,098 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో జేఈ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు. ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ  పాసైన వారు అర్హులు.  వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

సంబంధిత పోస్ట్