5 రోజులు సెలవులు

49చూసినవారు
5 రోజులు సెలవులు
AP: నవంబర్ నెలలో సెలవుల లిస్ట్ ఇలా ఉంది.
- 5న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి (ఆప్షనల్ హాలిడే)
- 6న హజరత్ సయ్యద్ మొహ్మద్ జువాన్‌పూర్ మెహిదీ జయంతి (ఆప్షనల్ హాలిడే)
- 8న రెండో శనివారం
- 9న ఆదివారం
- 16న ఆదివారం
- 23న ఆదివారం
- 30న ఆదివారం
ఈ నెలలో రెండో శనివారం, ఆదివారం తప్ప ఇతర సెలవు దినాలు లేవు. ఈ రోజుల్లోనే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్