5 రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగింపు: మంత్రి అనగాని

34చూసినవారు
5 రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగింపు: మంత్రి అనగాని
నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :