పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు 50 మంది మావోయిస్టులు (వీడియో)

1చూసినవారు
AP: ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పట్టుబడ్డ 50 మంది మావోయిస్టులను కఠిన భద్రతతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించారు. ఈ తరలింపుకు సంబంధించి ఐదు జిల్లాల ఎస్పీలు, రేంజ్ ఐజీలు కమాండ్ రూమ్‌కు చేరుకున్నారు. మావోయిస్టుల వద్ద నుంచి రైఫిల్స్‌, పిస్టల్స్‌, డిటోనేటర్లు, మ్యాగ్జైన్స్‌, మొబైల్స్‌, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్స్‌, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలు ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్