AP: అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఆయా పోస్టులు భర్తీ చేయనున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. మొదటి విడతలో 13 జిల్లాల్లో 2,645 పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు కూడా ఇచ్చామన్నారు. మిగిలిన జిల్లాల్లో త్వరలోనే
నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.