టెన్త్ ఫలితాల్లో 600కు 599 మార్కులు

56చూసినవారు
టెన్త్ ఫలితాల్లో 600కు 599 మార్కులు
ఇవాళ విడుదలైన ఏపీ టెన్త్ ఫలితాల్లో విశాఖకు చెందిన ఓ విద్యార్థి 600కుగాను 599 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచి సంచలనం సృష్టించారు. మరో 47 మంది విద్యార్థులు 598 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. నిన్న విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో నలుగురు విద్యార్థులు 600కు 597 మార్కులు సాధించారు. గత ఏడాది కాకినాడకు చెందిన నేహాంజని 600/600 మార్కులతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్