ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భూకంపం

16043చూసినవారు
ఇండోనేషియాలోని హల్మహేరా ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం.. భూకంప కేంద్రం టెర్నాటేకు సుమారు 116 కిలోమీటర్ల ఉత్తరాన, 127 కిలోమీటర్ల లోతులో ఉంది. 1.8° ఉత్తర అక్షాంశం, 127.4° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైన ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్