ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా నోటిఫై

40చూసినవారు
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా నోటిఫై
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 6 జోన్లు, 2 మల్టీ జోన్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖలవారీగా జిల్లా క్యాడర్, జోనల్ పోస్టులతో పాటు మల్టీ జోనల్, రాష్ట్ర పోస్టులను కూడా నోటిఫై చేశారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 2025 ప్రకారం ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఈ మార్పులు ఉద్యోగుల కేటాయింపు, పదోన్నతులలో కీలక పాత్ర పోషించనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్