హార్దిక్‌ పాండ్య కోసం 7 ఫ్రాంఛైజీల పోటీ

18281చూసినవారు
హార్దిక్‌ పాండ్య కోసం 7 ఫ్రాంఛైజీల పోటీ
ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ఫ్రాంఛైజీని వీడనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో అతడిని దక్కించుకునేందుకు 7 ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు హార్దిక్‌పై ఆసక్తి చూపడం లేదని కథనాలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్