రామ్ చరణ్ ‘రంగస్థలం‘ విడుదలై నేటితో 8 ఏళ్లు

4675చూసినవారు
రామ్ చరణ్ ‘రంగస్థలం‘ విడుదలై నేటితో 8 ఏళ్లు
'రంగస్థలం' సినిమా విడుదలై నేటితో 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2018 మార్చి 30న విడుదలైన రామ్ చరణ్, సమంత నటించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో, చెవులు సరిగా వినిపించని 'చిట్టిబాబు' పాత్రలో చరణ్ నటన ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో తండ్రీ-కొడుకుల భావోద్వేగాలు, గ్రామీణ రాజకీయాలు, ప్రేమ కథ అన్నీ మిళితమై ప్రేక్షకులను కట్టిపడేశాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో స్థాయిని తెచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్