స్కూళ్లకు 87 రోజులు సెలవులు

30చూసినవారు
స్కూళ్లకు 87 రోజులు సెలవులు
AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరానికి (2026-27) సంబంధించి  విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం 229 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. 87 రోజులు సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 12-21 వరకు దసరా, డిసెంబర్ 20-27 వరకు క్రిస్మస్, జనవరి 11-17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్