AP: రాష్ట్రంలో 9 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందారు. ఎం.రాజగోపాల్ రెడ్డి, పి.శ్రీకాంత్, టి.శ్రీనివాసులు, జి.శివప్రభాకర్ రెడ్డి, డి.సోమన్న, ఏఎస్ చక్రవర్తి, ఎం.అంబికాప్రసాద్, ఎస్.వాసుదేవ్, ఏ.నరసింహమూర్తి పదోన్నతి పొందారు. వీరంతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ మంగళగిరిలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.