వ్యవసాయానికి 9 గంటల విద్యుత్: మంత్రి గొట్టిపాటి

6003చూసినవారు
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్: మంత్రి గొట్టిపాటి
AP: వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించేందుకు  కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఒంగోలులో సెమీ ఇండోర్ సబ్ స్టేషన్, లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్