ఉత్తరాంధ్రకు రెండేళ్లలో 91 కొత్త ప్రాజెక్టులు వచ్చాయి: చంద్రబాబు

5247చూసినవారు
ఉత్తరాంధ్రకు రెండేళ్లలో 91 కొత్త ప్రాజెక్టులు వచ్చాయి: చంద్రబాబు
AP: ఉత్తరాంధ్రకు రెండేళ్లలో 91 కొత్త ప్రాజెక్టులు వచ్చాయని, దీని ద్వారా రూ.5.37 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా అనకాపల్లికి నీళ్లు తీసుకురావడం జరిగిందని, కెనాల్‌ను పూర్తి చేసి విశాఖకు గోదావరి నీళ్లు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అల్లూరి విమానాశ్రయం ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చిందని, విశాఖ టూరిజం, లాజిస్టిక్స్ హబ్ గా మారనుందని, విశాఖకు హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు వచ్చాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్