వన్యప్రాణులతో స్నేహం చేసిన చిన్నారి (వీడియో)

10267చూసినవారు
శ్రీలంకకు చెందిన ఒక చిన్నారి వన్యప్రాణులతో స్నేహం చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వరి పొలాల్లో ఆమె నడుస్తుంటే ముళ్లపంది, అడవి పిల్లి ఆమెను అనుసరిస్తూ, ఆమె చెప్పినట్లు వింటున్నాయి. గతంలో కుక్కల దాడిలో గాయపడిన ముళ్లపందిని ఈ బాలిక కాపాడటంతో వాటి మధ్య ఈ అనుబంధం ఏర్పడింది. దీంతో ఆమెను 'రియల్ లైఫ్ డిస్నీ ప్రిన్సెస్'గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్