ట్రైన్ బాత్రూంలో ప్రేమ జంట రొమాన్స్!

33787చూసినవారు
ట్రైన్ బాత్రూంలో ప్రేమ జంట రొమాన్స్!
సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫొటో వైరల్ అవుతోంది. రైలులోని బాత్రూంలో ఒక ప్రేమ జంట రొమాన్స్‌లో మునిగిపోయారు. డ్రైవర్ ఉండగానే వెనుక సీటులో కూర్చొని లోకాన్ని మరిచిపోయారు. వారిని గమనించిన ఓ నెటిజన్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అయితే రైలును OYO గా మార్చారని  అంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్