ఆఫీసులో ఐదు నిమిషాల నడకతో ఆరోగ్యం మెరుగు!

11639చూసినవారు
ఆఫీసులో ఐదు నిమిషాల నడకతో ఆరోగ్యం మెరుగు!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ముఖ్యంగా నగరాల్లో, ఆఫీసుల్లో పనిచేసేవారికి వ్యాయామం చేయడానికి సమయం దొరకడం కష్టమవుతోంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, అనేక వ్యాధులు వస్తున్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, పని చేసే చోట లేదా ఇంట్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అటు ఇటు నడవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, కొవ్వును కరిగించుకోవచ్చు. కార్యాలయంలో రెండు గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకోవడం ఆమోదయోగ్యమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్