ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

10711చూసినవారు
ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం
ప్రభుత్వం ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయనుంది. ఆతిథ్య రంగంలో జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పడంతో పాటు, 20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల మంది గైడ్‌లను నియమించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) స్వయం సమృద్ధ భారతం పేరుతో రూ. 2,000 కోట్ల ఫండ్‌ను కేటాయించింది. ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఈ పరిశ్రమలకు చేయూత అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్