ఏపీలో ఆయుష్ వైద్యానికి మహర్దశ

108చూసినవారు
ఏపీలో ఆయుష్ వైద్యానికి మహర్దశ
AP: కేంద్ర ఆయుష్ శాఖ 2025-26 బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 165.65 కోట్లు కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయించనున్నాయి. కేంద్రం తన వాటాలో 50% నిధులను ఇప్పటికే విడుదల చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు, ధర్మవరంలో ఆయుర్వేద వైద్య కళాశాల, ముఖ్యమైన పట్టణంలో యూనాని వైద్య కళాశాల ఏర్పాటు కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్